- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మినీ ట్రక్కులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇంటింటికి రేషన్‌ను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9 వేలకు పైగా మినీ ట్రక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మినీ ట్రక్కుల విషయంలో ఎస్సీ లబ్ధిదారులకు తీపికబురు చెప్పింది. సబ్సిడీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 శాతం సబ్సిడీతో ప్రభుత్వం మినీ ట్రక్కులను లబ్ధిదారులకు అందజేసింది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంది. ఇది లబ్ధిదారులకు కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం సబ్సిడీలో కీలక మార్పులు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇంటింటికి రేషన్‌ను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9 వేలకు పైగా మినీ ట్రక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మినీ ట్రక్కుల విషయంలో ఎస్సీ లబ్ధిదారులకు తీపికబురు చెప్పింది. సబ్సిడీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 శాతం సబ్సిడీతో ప్రభుత్వం మినీ ట్రక్కులను లబ్ధిదారులకు అందజేసింది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంది. ఇది లబ్ధిదారులకు కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం సబ్సిడీలో కీలక మార్పులు చేసింది. 60 శాతం ఉన్న సబ్సిడీని 90 శాతానికి పెంచింది. 10 శాతం మాత్రమే లబ్ధిదారుడు పెట్టుకోవాలి. 10 శాతం డబ్బును కూడా 72 విడతల్లో వాయిదా రూపంలో చెల్లించుకునేలా సడలింపులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Next Story






