- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రుయా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. కాగా, ఇప్పటికే రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని ఇప్పటికే నేవీ అధికారులు పరిశీలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. కాగా, ఇప్పటికే రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని ఇప్పటికే నేవీ అధికారులు పరిశీలించారు.
Next Story






