- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానం
by Shyam |
<p>హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ హిందూముస్లింల సమస్య కాదనీ, దేశ ప్రజలందరి సమస్యని తెలిపారు. సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలను గుడ్డిగా వ్యతిరేకించట్లేదనీ, బలమైన కారణంతోనే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లును పున:సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. దేశం […]</p>

X
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ హిందూముస్లింల సమస్య కాదనీ, దేశ ప్రజలందరి సమస్యని తెలిపారు. సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలను గుడ్డిగా వ్యతిరేకించట్లేదనీ, బలమైన కారణంతోనే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లును పున:సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. దేశం మంచి వైపు నడవాలని ఆకాంక్షించారు.
Tags: caa, nrc, npr, telangana assembly, anti caa resolution, kcr, trs,
Next Story






