- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రధాని పర్యటన సైనికులకు భరోసా’
by Shyam |
<p>న్యూఢిల్లీ: ప్రధాని మోడీ లడాఖ్ పర్యటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ లడాఖ్‌కు వెళ్లడం, సైనికులను కలుసుకోవడం, వారిని ప్రోత్సహించడం, ఇవన్నీ భారత ఆర్మీకి భరోసానిచ్చాయని, స్థైర్యాన్ని పెంచాయని ట్వీట్ చేశారు. ప్రధాని పర్యటనకు కృతజ్ఞతలు తెలిపారు. భారత సైన్యం చేతిలో భారత సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని వివరించారు.</p>

X
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ లడాఖ్ పర్యటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ లడాఖ్‌కు వెళ్లడం, సైనికులను కలుసుకోవడం, వారిని ప్రోత్సహించడం, ఇవన్నీ భారత ఆర్మీకి భరోసానిచ్చాయని, స్థైర్యాన్ని పెంచాయని ట్వీట్ చేశారు. ప్రధాని పర్యటనకు కృతజ్ఞతలు తెలిపారు. భారత సైన్యం చేతిలో భారత సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని వివరించారు.
Next Story






