- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లవ్‌స్టోరి’ ఆగినా.. ఇప్పటికీ అదే పనిలో నాగచైతన్య!
by Shyam |
<p>దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సైతం తమ షూటింగ్స్ నిలిపేశారు. అయితే నాగచైతన్య మాత్రం తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు నటిస్తు్న్న ‘థాంక్యూ’ చిత్ర షూటింగ్ ఇటలీలోని మిలాన్‌లో శరవేగంగా జరుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ […]</p>

X
దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సైతం తమ షూటింగ్స్ నిలిపేశారు. అయితే నాగచైతన్య మాత్రం తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు నటిస్తు్న్న ‘థాంక్యూ’ చిత్ర షూటింగ్ ఇటలీలోని మిలాన్‌లో శరవేగంగా జరుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వర్క్ చేస్తున్నారు. ‘జవాన్’ డైరెక్టర్ బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథ అందిస్తుండగా, నాగచైతన్య ఇందులో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Next Story






