#Thalapathy65 అఫిషియల్ అనౌన్స్‌మెంట్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: మాస్టర్ సినిమా తర్వాత ఇళయ దళపతి విజయ్ చేయబోతున్న ప్రాజెక్ట్‌ గురించి సోషల్ మీడియాలో ఎన్నో గాసిప్స్ వినిపించగా.. చివరికి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. విజయ్ 65వ చిత్ర నిర్మాణ బాధ్యతలు తామే తీసుకున్నట్లు ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టింగ్ చాన్స్ కొట్టేయగా.. యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. అనౌన్స్‌మెంట్ టీజర్ సినిమా యాక్షన్ ఫ్లిక్ అని చెప్తుండగా.. అనిరుధ్ అందించిన బీజీఎం [&hellip;]</p>

#Thalapathy65 అఫిషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్టర్ సినిమా తర్వాత ఇళయ దళపతి విజయ్ చేయబోతున్న ప్రాజెక్ట్‌ గురించి సోషల్ మీడియాలో ఎన్నో గాసిప్స్ వినిపించగా.. చివరికి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. విజయ్ 65వ చిత్ర నిర్మాణ బాధ్యతలు తామే తీసుకున్నట్లు ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టింగ్ చాన్స్ కొట్టేయగా.. యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. అనౌన్స్‌మెంట్ టీజర్ సినిమా యాక్షన్ ఫ్లిక్ అని చెప్తుండగా.. అనిరుధ్ అందించిన బీజీఎం అదిరిపోయింది.

Next Story