- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుమ్మడికాయ కొట్టేసిన ‘బీస్ట్’.. బాధగా ఉందన్న బుట్టబొమ్మ
<p>దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ అప్‌కమింగ్ మూవీ ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా హీరోయిన్ పూజాహెగ్దే వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి.. ‘రేపటి నుంచి షూటింగ్‌కు రాలేకపోతున్నందుకు ఎంతో బాధగా ఉంది. ఇక థియేటర్స్‌లోనే కలుద్దాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ‘బీస్ట్’ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన మూవీ […]</p>

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ అప్‌కమింగ్ మూవీ ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా హీరోయిన్ పూజాహెగ్దే వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి.. ‘రేపటి నుంచి షూటింగ్‌కు రాలేకపోతున్నందుకు ఎంతో బాధగా ఉంది. ఇక థియేటర్స్‌లోనే కలుద్దాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ‘బీస్ట్’ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన మూవీ యూనిట్.. దర్శకుడు నెల్సన్ హీరో విజయ్‌ను ఆప్యాయంగా హగ్ చేసుకుని వీడ్కోలు పలుకుతున్న ఫొటో షేర్ చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని నెట్టింట్లో చర్చ నడుస్తుండగా.. ఎట్టిపరిస్థితుల్లో థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని మేకర్స్ చెబుతుండటం విశేషం.
Here’s a special moment from Thalapathy @actorvijay’s last day of shoot for #Beast with director @Nelsondilpkumar@hegdepooja @anirudhofficial @manojdft @nirmalcuts @anbariv #BeastShootWrap pic.twitter.com/6f2Tj2a4lE
— Sun Pictures (@sunpictures) December 11, 2021
- Tags
- Beast
- Dilipkumar






