- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కంగనా’ కోసం స్టూడియోనే మాట్లాడారు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘తలైవి’ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. కంగనా రనౌత్ కోసం మూవీ యూనిట్ ప్రత్యేకంగా స్టూడియోను బుక్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు టాక్. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల కంగనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నగరంలోని సారథి స్టూడియో మొత్తాన్ని బుక్ చేసినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘తలైవి’ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. కంగనా రనౌత్ కోసం మూవీ యూనిట్ ప్రత్యేకంగా స్టూడియోను బుక్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు టాక్.
మహారాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల కంగనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నగరంలోని సారథి స్టూడియో మొత్తాన్ని బుక్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story






