- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తలైవి’ అప్‌డేట్ : ఫస్ట్ సింగిల్ అప్పుడే!
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘తలైవి’ సినిమాతో సౌత్ ఇండియాను ఆకట్టుకునేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో రిలీజైన ట్రైలర్‌తో మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో ఒదిగిపోయిందని.. యాక్ట్రెస్ నుంచి పొలిటీషియన్‌గా ఎదిగిన జయలలిత పాత్రలో వేరియేషన్ చూపించడంలో ఫుల్ సక్సెస్ అయిందని కాంప్లిమెంట్స్ అందుకుంది కంగన. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘చలి చలి’ సాంగ్‌ను […]</p>

X
దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘తలైవి’ సినిమాతో సౌత్ ఇండియాను ఆకట్టుకునేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో రిలీజైన ట్రైలర్‌తో మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో ఒదిగిపోయిందని.. యాక్ట్రెస్ నుంచి పొలిటీషియన్‌గా ఎదిగిన జయలలిత పాత్రలో వేరియేషన్ చూపించడంలో ఫుల్ సక్సెస్ అయిందని కాంప్లిమెంట్స్ అందుకుంది కంగన. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘చలి చలి’ సాంగ్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. జయలలిత నటిగా ఎదుగుతున్న పీరియడ్ నేపథ్యంలో పాట ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.
Next Story






