- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్క్ ధరించని ప్రధానమంత్రికి ఫైన్
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మాస్క్ ధరించలేదని ఓ దేశ ప్రధానికి ఫైన్ విధించారు. కరోనా రూల్స్ పాటించకుండా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్-వో-చా.. బ్యాంకాక్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసగించడంపై జనాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశ ప్రధానికి రూల్స్ వర్తించవా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీంతో బ్యాంకాక్ గవర్నర్ ప్రధాన మంత్రికి 6 వేల భాట్‌లు జరిమానా విధించారు. ఇండియా కరెన్సీ ప్రకారం సుమారు 14.270 రూపాయలు అన్నమాట.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మాస్క్ ధరించలేదని ఓ దేశ ప్రధానికి ఫైన్ విధించారు. కరోనా రూల్స్ పాటించకుండా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్-వో-చా.. బ్యాంకాక్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసగించడంపై జనాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశ ప్రధానికి రూల్స్ వర్తించవా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీంతో బ్యాంకాక్ గవర్నర్ ప్రధాన మంత్రికి 6 వేల భాట్‌లు జరిమానా విధించారు. ఇండియా కరెన్సీ ప్రకారం సుమారు 14.270 రూపాయలు అన్నమాట.
Next Story






