- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుల్వామా ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. లాల్ పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు గురువారం రాత్రి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. లాల్ పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు గురువారం రాత్రి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






