ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు మృతి..

by Batti.Sumithra |   (  Updated:2021-08-06 23:26:48  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడప జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. అనంతపురం నుండి టమాటాల లోడ్‌తో వస్తున్న లారీ, కర్ణాటకకు చెందిన కారును ఢీ కొట్టింది. దీంతో నలుగురు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన కడపలోని ఆసుప్రతికి తరలించారు.</p>

Road-Accident
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడప జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. అనంతపురం నుండి టమాటాల లోడ్‌తో వస్తున్న లారీ, కర్ణాటకకు చెందిన కారును ఢీ కొట్టింది. దీంతో నలుగురు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన కడపలోని ఆసుప్రతికి తరలించారు.

Next Story