- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : నగరంలోని గచ్చిబౌలి ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రోడ్డు నుంచి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు.. ఓఆర్ఆర్ మెయిన్ రోడ్డుపై వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు వేగంలో ఉన్న కారణంగా ఒక్కసారిగా రెండు కార్లు గాల్లోకి లేచి కిందపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం నలుగురు గాయపడ్డారు. అయితే, తీవ్ర గాయాలతో కారు దిగి ఓ మహిళ రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నగరంలోని గచ్చిబౌలి ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రోడ్డు నుంచి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు.. ఓఆర్ఆర్ మెయిన్ రోడ్డుపై వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు వేగంలో ఉన్న కారణంగా ఒక్కసారిగా రెండు కార్లు గాల్లోకి లేచి కిందపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం నలుగురు గాయపడ్డారు. అయితే, తీవ్ర గాయాలతో కారు దిగి ఓ మహిళ రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
Next Story






