- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking news: తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 5,21,073 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించగా.. అందరినీ పాస్ చేస్తూ విద్యాశాఖ మంత్రి ఫలితాలు విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లల్లో విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు అందుబాటులో ఉండునున్నాయి. ఈ ఏడాది 2,10,647 మంది విద్యార్థులకు 10 జీపీఏ రావడం విశేషం. కరోనా సమయంలో పరీక్షలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 5,21,073 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించగా.. అందరినీ పాస్ చేస్తూ విద్యాశాఖ మంత్రి ఫలితాలు విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లల్లో విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు అందుబాటులో ఉండునున్నాయి. ఈ ఏడాది 2,10,647 మంది విద్యార్థులకు 10 జీపీఏ రావడం విశేషం. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదని భావించిన ప్రభుత్వం వాటిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించి గ్రేడ్లను ఫైనల్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Next Story






