విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృుతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపశృుతి చోటుచేసుకుంది. విద్యుదాఘాతంలో టెంట్‌హౌస్ కార్మికుడు సతీష్(36) మృతిచెందాడు. క్యూలైన్ సామాగ్రిని తీసుకొస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్యూలైన్‌లో ఉన్న ఐరన్ రాడ్లపైన పడడంతో తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అటునుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.</p>

electric shock
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపశృుతి చోటుచేసుకుంది. విద్యుదాఘాతంలో టెంట్‌హౌస్ కార్మికుడు సతీష్(36) మృతిచెందాడు. క్యూలైన్ సామాగ్రిని తీసుకొస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్యూలైన్‌లో ఉన్న ఐరన్ రాడ్లపైన పడడంతో తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అటునుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Next Story