- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో టెన్షన్.. టెన్షన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులకు నిరసనగా ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి బీజేపీ దేవాలయాల పరిరక్షణ పేరుతో రథయాత్ర చేస్తామని ప్రకటించింది. అంతేగాకుండా యాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ధర్మపరిరక్షణ పేరుతో యాత్ర చేయాలని చూస్తోంది. త్వరలో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. బీజేపీ దేవాలయాల యాత్ర ఎన్నికల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులకు నిరసనగా ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి బీజేపీ దేవాలయాల పరిరక్షణ పేరుతో రథయాత్ర చేస్తామని ప్రకటించింది. అంతేగాకుండా యాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ధర్మపరిరక్షణ పేరుతో యాత్ర చేయాలని చూస్తోంది. త్వరలో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. బీజేపీ దేవాలయాల యాత్ర ఎన్నికల నేపథ్యంలోనే చేస్తున్నదని భావించిన టీడీపీ.. ధర్మ పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టింది. దీంతో పోలీసులు రెండింటికీ అనుమతి నిరాకరించారు. దీంతో తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story






