- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘కారు’ను తాడుతో లాగుతూ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం గాంధీ భవన్ ముందు పోలీసులు బారికేడ్లు వేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘కారు’ను తాడుతో లాగుతూ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం గాంధీ భవన్ ముందు పోలీసులు బారికేడ్లు వేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Next Story






