- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. TRS నేతలను ఉరికించి కొట్టిన రేవంత్ అనుచరులు.(వీడియో)
<p>దిశ, తెలంగాణ బ్యూరో : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మంగళవారం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి, ఇంటి ముట్టడికి యత్నించిన టీఆర్ఎస్ నాయకులను రేవంత్ అనుచరులు తరిమికొట్టారు. టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని గ్రహించిన రేవంత్ అనుచరులు వారి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు రాళ్లు విసరడంతో రేవంత్ అనుచరులు కర్రలతో దాడికి దిగారు. పలువురు టీఆర్ఎస్ నేతలను కర్రలతో కొట్టారు. వారిని రేవంత్ ఇంటి దగ్గర […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మంగళవారం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి, ఇంటి ముట్టడికి యత్నించిన టీఆర్ఎస్ నాయకులను రేవంత్ అనుచరులు తరిమికొట్టారు. టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని గ్రహించిన రేవంత్ అనుచరులు వారి వద్దకు చేరుకున్నారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు రాళ్లు విసరడంతో రేవంత్ అనుచరులు కర్రలతో దాడికి దిగారు. పలువురు టీఆర్ఎస్ నేతలను కర్రలతో కొట్టారు. వారిని రేవంత్ ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ టెంపుల్ వరకు పరుగులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చోటుచేసుకుంది.
- Tags
- home
Next Story






