- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూతురిని చూసి మురిసిపోతున్న సచిన్.. గర్వంగా ఉందంటూ పోస్ట్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా ఆదివారం ప్రముఖ క్రికెటర్ సచిన్ తన కూతురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సారా చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ” సారా నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నీ లాంటి కూతురు పుట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది. నీకు ఇంటర్నేషనల్ డాటర్స్ డే” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ ఫొటోలో సారా తన తండ్రి ఒడిలో ఎంజాయ్ చేస్తూ ముద్దు ముద్దుగా.. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా ఆదివారం ప్రముఖ క్రికెటర్ సచిన్ తన కూతురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సారా చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ” సారా నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నీ లాంటి కూతురు పుట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది. నీకు ఇంటర్నేషనల్ డాటర్స్ డే” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ ఫొటోలో సారా తన తండ్రి ఒడిలో ఎంజాయ్ చేస్తూ ముద్దు ముద్దుగా.. క్యూట్ గా కనిపిస్తోంది. తన కూతురి ఆనందాన్ని చూసి సచిన్ కూడా హ్యాపీగా ఫీలవుతున్న సందర్భం కూడా ఆ ఫొటోలో కనిపిస్తుంది. ” లవ్ యూ” అంటూ సచిన్ పోస్ట్ కు సారా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది.
- Tags
- daughters day
Next Story






