పది నెలల పసిపాపకు కరోనా

by Shyam |

<p>దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో పదినెలల పసిపాప కరోనా బారిన పడింది. ఈ మేరకు రామన్నపేట మండల వైద్యాధికారి ధృవీకరించారు. తెలంగాణలో కరోనా కేసుల ప్రారంభంలో భువనగిరి జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కానీ, లాక్ డౌన్ తరువాత ఆంక్షలు సడలించడం, జన సంచారం పెరగడంతో జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి.</p>

పది నెలల పసిపాపకు కరోనా
X

దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో పదినెలల పసిపాప కరోనా బారిన పడింది. ఈ మేరకు రామన్నపేట మండల వైద్యాధికారి ధృవీకరించారు. తెలంగాణలో కరోనా కేసుల ప్రారంభంలో భువనగిరి జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కానీ, లాక్ డౌన్ తరువాత ఆంక్షలు సడలించడం, జన సంచారం పెరగడంతో జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి.

Next Story