- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రుద్రారంలో ఆలయం హుండీ లెక్కింపు..!
by Shyam |
<p>దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారంలో స్వయంభుగా వెలసిన గణేష్ గడ్డ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ, సంగారెడ్డి డివిజన్ ఇన్స్పెక్టర్ ఇందిరా పర్యవేక్షణలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున్, ఈశ్వర్, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలతో కలిపి హుండీ ఆదాయం రూ. 6,16,721 వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఆలయ ఈవో మోహన్ రెడ్డిలు తెలిపారు.</p>

X
దిశ, పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారంలో స్వయంభుగా వెలసిన గణేష్ గడ్డ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ, సంగారెడ్డి డివిజన్ ఇన్స్పెక్టర్ ఇందిరా పర్యవేక్షణలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున్, ఈశ్వర్, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలతో కలిపి హుండీ ఆదాయం రూ. 6,16,721 వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఆలయ ఈవో మోహన్ రెడ్డిలు తెలిపారు.
Next Story






