- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియాలో వీర సైనికులకు నివాళులర్పించిన తెలుగువారు
<p>దిశ, శంకర్ పల్లి : దేశం గొప్ప సైనికులను కోల్పోయిందని ఆస్ట్రేలియాలో ఉండే తెలుగువారు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్, కందుకూరు గ్రామాలకు చెందిన వడ్ల మధు, వంశీ, వరుణ్ , చరణ్ తదితరులు విద్యాభ్యాసం నిమిత్తం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో నివాసముంటున్నారు. వారు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన విమాన ప్రమాదంలో 13 మంది సైనికులు మృత్యువాత పడటం పట్ల వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు […]</p>

X
దిశ, శంకర్ పల్లి : దేశం గొప్ప సైనికులను కోల్పోయిందని ఆస్ట్రేలియాలో ఉండే తెలుగువారు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్, కందుకూరు గ్రామాలకు చెందిన వడ్ల మధు, వంశీ, వరుణ్ , చరణ్ తదితరులు విద్యాభ్యాసం నిమిత్తం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో నివాసముంటున్నారు. వారు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన విమాన ప్రమాదంలో 13 మంది సైనికులు మృత్యువాత పడటం పట్ల వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు వారు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధినిర్వహణ చేసే సైనికులు విమాన ప్రమాదంలో అసువులు బాయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. సైనికుల చిత్రపటానికి నివాళులు అర్పించారు.
- Tags
- australia
Next Story






