- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దామరచర్లలో యువకుడి దారుణ హత్య.. అక్కడ కోసి..
by S Gopi |
దిశ, దామరచర్ల: మండల కేంద్రానికి చెందిన కుర్ర లింగరాజు(35) అనే యువకుడిని..youth murdered at dhamaracharla

X
దిశ, దామరచర్ల: మండల కేంద్రానికి చెందిన కుర్ర లింగరాజు(35) అనే యువకుడిని రైల్వే ట్రాక్ సమీపం వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హత్యచేశారు. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story






