- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరేసుకుని యువకుడి మృతి
by Jakkula.Mamatha |
మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, నిజాంసాగర్: మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగలి అంజయ్య(28) తన నివాసంలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్య మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఎస్ఐ శివ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






