- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్: సింగరేణిలో మళ్లీ ప్రమాదం.. కార్మికుడికి గాయాలు
by S Gopi |
దిశ, గోదావరిఖని: సింగరేణి అర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు..Worker Injured in Coal Mine accident

X
దిశ, గోదావరిఖని: సింగరేణి అర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏఎల్ పీ గనిలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... 80వ లెవల్ సమీపంలో ఎస్.కె. రియజుద్దీన్ అనే కార్మికుడు పైపుల బోల్టులను కట్ చేస్తున్న క్రమంలో కార్మికుడి మెడపై బొగ్గు పెళ్లా పడడంతో గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Next Story






