- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవితకు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపిన అభిమాని
దిశ, వెబ్ డెస్క్: పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల..Wishes pour in for MLC Kavitha on her birthday

X
దిశ, వెబ్ డెస్క్: పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తన అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. తన అభిమాన నాయకురాలైన కవితకు ఆకాశం నుంచి బర్త్ డే విషెస్ తెలిపాడు. ఢిల్లీ నగర శివార్లలో ఆకాశంలో ప్రత్యేక చాపర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story






