Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణం అప్డేట్ ఇదే..?

by Kodari Anjali |

ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వాతావరణం మరీ వేడిగా ఉంటుంది.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణం అప్డేట్ ఇదే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వాతావరణం మరీ వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత సుమారు 35°C నుంచి 38°C వరకు ఉంటుందని తాజాగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు సుమారు 35°C నుంచి 38°C వరకు ఉంటాయి. రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ వాతావరణం మరీ చల్లగా ఉంటుంది. రాబోయే కొద్ది రోజులలో వర్షం పడకుండా ఉంటుందని అంటున్నారు. కానీ వాతావరణం మరీ వేడిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story