- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు వాతావరణం అప్డేట్ ఇదే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు లేవని తాజాగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు లేవని తాజాగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత కాస్త తగ్గింది. శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేఘాలు ఎక్కువగా ఉంటాయి. గాలి కదలిక అధికంగా ఉంటుంది. ఎక్కడా కూడా వానలు పడే చాన్స్‌లు లేవని వాతావరణ శాఖ తెలిపింది. క్రమంగా రాత్రివేళ ఏపీలో చలి పెరుగుతుందని పేర్కొంది. డే సమయంలో జనాలు ఉక్కపోతతో ఇబ్బందిపడుతారు. ఎండాకాలం రాకముందే ముందే ఎండలు దంచికొడుతున్నాయి. కాగా ప్రజలు బయటకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






