- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరి కంటే డిఫరెంట్‌గా చేయాలనుకుంది ఈ యువతీ... కానీ, చివరకు ఇలా అయ్యింది
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది అందరి కన్నా తామే భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో సాహసాలు చేస్తుంటారు....Viral video: young woman falling down while jumping

X
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది అందరి కన్నా తామే భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో సాహసాలు చేస్తుంటారు. అయితే, ఈ క్రమంలో కొందరు సక్సెస్ అయినా మరికొంతమంది నవ్వుల పాలవుతుంటారు. ఓ యువతి కూడా ఇలా భిన్నంగా ఆలోచించి సాహసం చేయబోయి నవ్వులపాలైంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి అందరి కన్నా భిన్నంగా సాహసం చేయాలనుకుంది. అనుకున్న విధంగా ఓ కాలువను ఒకే ఒక జంప్ తో దాటాలనుకుంది. వెంటనే స్టార్ట్ చేసింది. ఎదురుగా ఉన్న వ్యక్తి వీడియో తీస్తూ ఆ రెడీ వన్.. టూ.. త్రీ అని అన్నాడు. ఆ యువతి సాహసం వెంటనే స్టార్ట్ చేసింది. మరుక్షణమే కాలు జారి పడిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






