- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్‌లో యువకుడిని పొట్టుపొట్టు కొట్టిన యువతి(వీడియో)
by S Gopi |
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడిపై....Viral Video: Young woman attacked young man in up

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడిపై యువతి దాడి చేసింది. పిడిగుద్దులు గుద్దుతూ అతడిని తీవ్రంగా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... యూపీలోని ఓ పబ్ లో యువతీయువకుల మధ్య గొడవ జరిగింది. ఏం జరిగిందో తెలియదు గానీ ఓ యువతి , యువకుడిపై దాడి చేసింది. పిడిగుద్దులు గుద్దుతూ పక్కన ఉన్న పూల కుండీలను అతడిపై విసురుతుంది. అక్కడే ఉన్న బౌన్సర్లు వారిని విడిపిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— P N Himanshu (@himansh79681270) July 23, 2022
Next Story






