- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇళ్ల మధ్యే తిరుగుతున్న పులి... స్థానికులు సడెన్‌గా చూసి..(వీడియో)
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్స్ చూసి షాకవుతున్నారు...viral video: tiger roaming in mexico town

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్స్ చూసి షాకవుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని టెక్యూలా వద్ద ఓ పులి ఇళ్ల సంచరిస్తూ కనిపించింది. గర్జిస్తూ అటు ఇటు తిరుగుతూ కనిపించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు సంబంధిత అధికారులు సమాచారం అందించగా వారు వచ్చి పులిని పట్టుకున్నారు. దీంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A Bengal Tiger roaming around town and then gets taken home without any resistance. This happened in Tecuala, Mexico. pic.twitter.com/TtDwbHAjRT
— ⭐️Amazing Posts (@AmazingPosts_) June 15, 2022
Next Story






