అడ్రస్ అడిగిన కారులో ఉన్న వ్యక్తి.. అటు వైపు వెళ్లాలని చెప్పిన ఆవు!

by Dishanational1 |
అడ్రస్ అడిగిన కారులో ఉన్న వ్యక్తి.. అటు వైపు వెళ్లాలని చెప్పిన ఆవు!
X

దిశ, వెబ్ డెస్క్: 'అడ్రస్ అడిగిన కారులో ఉన్న వ్యక్తి.. అటు వైపు వెళ్లాలని చెప్పిన ఆవు' అని వినగానే షాకవుతున్నారు. అవునండి మీకు అసలు విషయం తెలిస్తే షాకవుతారు. అప్పుడు మీరు కూడా అవును నిజమే కదా అని అంటారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. కారులో ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తికి రోడ్డుపై ఎదురుగా ఓ ఆవు వస్తూ కనిపిస్తది. ఆ ఆవు వద్దకు రాగానే కారును ఆపుతాడు. ఆ వెంటనే కారులో ఉన్న వ్యక్తి ఆవును అడ్రస్ అడుగుతాడు. ఆ సమయంలో కరెక్టుగా ఆ ఆవు తన తలను అటు వైపు వెళ్లు అన్నట్లుగా తిప్పుతోంది. వెంటనే అతను కూడా థ్యాంక్స్ అని చెప్పి వెళ్లిపోతుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫన్నీగా ఉందంటూ నెజిటన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed