Venu Thottempudi: సీఐ గా రీఎంట్రీ ఇచ్చిన వేణు.. పవర్ ఫుల్ లుక్ సూపర్

by GSrikanth |   (  Updated:2022-08-20 13:52:15  IST  )

Venu Thottempudi Re Entry with RamaRao On Duty as a CI Murali| టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా.. డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. యూనిక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో.. అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి

Venu Thottempudi Re Entry with RamaRao On Duty as a CI Murali
X

దిశ, వెబ్‌డెస్క్: Venu Thottempudi Re Entry with RamaRao On Duty as a CI Murali| టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా.. డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. యూనిక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో.. అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినీ మేకర్స్ వేణు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో వేణు సీఐ పాత్రలో చేస్తున్నట్టు చెప్పకనే చెప్పేసారు మేకర్స్. కాగా, ఈ సినిమా జులై 29న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Next Story