- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులను అనుమతిస్తాం.. అమెరికా వైట్‌హౌస్
by Vinod kumar |
కీవ్: ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో అమెరికా వైట్ - US Will Take In Up To 100,000 Ukraine War Refugees: White House

X
కీవ్: ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో అమెరికా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ వీడుతున్న శరణార్థులను లక్ష మందిని అక్కున చేర్చుకోనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 1 బిలియన్ డాలర్లు అదనంగా మానవత్వ సాయం కింద అందించినున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని గురువారం వైట్ హౌస్ ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఆహారం, ఆవాసం, శుద్ధ నీరు, వైద్య సరఫరాలు, ఇతర సాయం కోసం అదనపు సాయాన్ని అందించనున్నట్లు పేర్కొంది.
Next Story






