- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL : MI vs UPW.. టాస్ గెలిచిన యూపీ వారియర్స్
by Muthe.Rajitha |
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా నేడు ముంబయి ఇండియన్స్ (MI), యూపీ వారియర్స్ (UPW) జట్లు తలపడుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా నేడు ముంబయి ఇండియన్స్ (MI), యూపీ వారియర్స్ (UPW) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బౌలింగ్ ఎంచుకొని ముంబయిని ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటివరకు విజయాలు లేకుండా ఉన్న యూపీ జట్టు, ఈ మ్యాచ్‌తో అయినా గెలిచి విజయాల ఖాతా తెరుస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ముంబయి ఇండియన్స్ తమ బలమైన బ్యాటింగ్‌తో పెద్ద స్కోర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాయింట్ల టేబుల్ లో ముంబై టాప్ లో ఉండగా.. యూపీ వారియర్స్ అట్టడుగున ఉంది.
Next Story






