- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దహెగాంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
by S Gopi |
దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గుర్తుతెలియని..unknown dead body found in Dahegam

X
దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. దయగాం మండలం కొంచెవెళ్లి గ్రామంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కాగజ్ నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, దహెగాం ఎస్ఐ సనత్ కుమార్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






