గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Jakkula.Mamatha |

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ,తూప్రాన్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. వ్యక్తి వివరాలు తెలిసిన వారు తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్‌కి లేదా మనోహరబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్‌కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Next Story