- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Governor Tamilisai: భాగ్యలక్ష్మి ఆలయంలో గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ పూజలు
TS Governor Tamilisai Visits Bhagyalaxmi Temple at Charminar| చారిత్రాత్మక చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బుధవారం గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్‌కు పూర్ణకుంభంతో భాగ్యలక్ష్మి దేవాలయ

X
దిశ, చార్మినార్ : TS Governor Tamilisai Visits Bhagyalaxmi Temple at Charminar| చారిత్రాత్మక చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బుధవారం గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్‌కు పూర్ణకుంభంతో భాగ్యలక్ష్మి దేవాలయ ట్రస్టీ చైర్మన్ శశికళ బృందం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళ సైను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువాతో ఘనంగా సత్కరించింది.
ఇది కూడా చదవండి: పోటీకి సిద్ధమైన ఆ ఏడుగురు వారసులు
Next Story






