- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > బ్రిడ్జిపై వెళ్తున్న ట్రైన్‌లో మంటలు.. భయంతో నదిలోకి దూకేసిన ప్రయాణికురాలు (వీడియో)
బ్రిడ్జిపై వెళ్తున్న ట్రైన్‌లో మంటలు.. భయంతో నదిలోకి దూకేసిన ప్రయాణికురాలు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: బ్రిడ్జి పై నుంచి వెళ్తున్న రైలులో మంటలంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న ఓ మహిళ భయంతో నదిలోకి దూకేసింది...Train Catches Fire Atop Bridge, Woman Jumps Into River

X
దిశ, వెబ్ డెస్క్: బ్రిడ్జి పై నుంచి వెళ్తున్న రైలులో మంటలంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న ఓ మహిళ భయంతో నదిలోకి దూకేసింది. ఈ ఘటన వెల్లింగ్ టన్-అసెంబ్లీ స్టేషన్ ల మధ్య ఉన్న వంతెనపై జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఓ రైలు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా మంటలంటుకున్నాయి. దీంతో ఆ ట్రైన్ లో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళా ప్రయాణికురాలు భయంతో నదిలోకి దూకేసిందని అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






