- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ దెబ్బతో డ్రైవర్ మృతి
by Batti.Sumithra |
వడ దెబ్బతో మండలంలోని కమలాపురం ఆర్పీహెచ్ కాలనీకి చెందిన ఇస్లావత్ బాలు (50) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

X
దిశ, మంగపేట : వడ దెబ్బతో మండలంలోని కమలాపురం ఆర్పీహెచ్ కాలనీకి చెందిన ఇస్లావత్ బాలు (50) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకెళితే బాలు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తుండగా రెండు రోజుల క్రితం ఉన్న తీవ్రమైన ఎండలకు వడ దెబ్బకి గురికావడం ఏటూరు నాగారం, ఖమ్మం ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తుండగా ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story






