- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులను ఆపేసిన ట్రాఫిక్ పోలీస్... రోడ్డు క్రాస్ చేసిన పులి (వీడియో)
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వాహనదారులను ఆపగానే...Traffic Cop Stops Commuters To Let Tiger Cross Highway

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వాహనదారులను ఆపగానే పులి నెమ్మదిగా రోడ్డు క్రాస్ చేస్తున్న దృశ్యం అందులో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఓ అధికారి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆశ్చర్యపోయే దృశ్యం కనిపిస్తుంది. ఓ హైవేపై ఒక్కసారిగా వాహనదారులను అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ నిలుపుదల చేస్తాడు. కొద్ది సేపు కాగానే ఓ పులి చెట్ల మధ్య నుంచి వచ్చి ఆ రోడ్డు క్రాస్ చేస్తుంది. ఈ సమయంలో ఆ వాహనదారులు వీడియోలు, ఫొటోలు తీశారు. ఇదంతా కూడా ఓ వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Green signal only for tiger. These beautiful people. Unknown location. pic.twitter.com/437xG9wuom
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 22, 2022
Next Story






