- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revanth Reddy : నాటకాలు ఆపండి.. TRS, BJPపై రేవంత్ రెడ్డి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. ఇక, నాటకాలు ఆపి, రైతుల వద్దనున్న చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు లాభం కలిగేలా పకడ్బంధీగా చర్యలు తీసుకోవాని సూచించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ చివరి వరకూ పోరాటం చేస్తుందని అన్నారు.
Next Story






