- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొత్తం బడ్జెట్ రూ.53.47 లక్షల కోట్లు
2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.53.47 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
బడ్జెట్ స్వరూపమిదే..
మొత్తం బడ్జెట్ : రూ.53,47,315 కోట్లు
రెవెన్యూ వసూళ్లు : రూ.35,33,150 కోట్లు
- మూలధన వసూళ్లు : రూ.18,14,165 కోట్లు
- పన్ను వసూళ్లు : రూ.28,66,922 కోట్లు
- పన్నేతర వసూళ్లు : రూ.6,66,228 కోట్లు
- రుణాల రికవరీ : రూ.38,397 కోట్లు
- ఇతర వసూళ్లు : రూ.80,000 కోట్లు
- అప్పులు, ఇతర వసూళ్లు : రూ.16,95,768 కోట్లు
- వడ్డీ చెల్లింపులు : రూ.14,03,972 కోట్లు
MORE NEWS : PM Modi: వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ బడ్జెట్ రోడ్‌మ్యాప్: ప్రధాని మోడీ
Next Story






