- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Petrol Diesel Prices(21-05-2026): ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు
నేడు(గురువారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం దేశీయ ఇంధన ధరల పై పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో ఇటీవల దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ పై రూ.3.39 పైసలు, డీజిల్ పై రూ.3.26 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని(ఏపీ, తెలంగాణ) ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.111.84గా ఉంది. గత 10 రోజులుగా, ధరలు రూ.107.46 నుంచి రూ.110.89 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు(గురువారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మే 21వ తేదీన పెట్రోల్ డీజిల్ ధరలు..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ.111.84
లీటర్ డీజిల్ ధర రూ. 99.95
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర: రూ.114.47
లీటర్ డీజిల్ ధర రూ.99.59
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ.112.59
లీటర్ డీజిల్ ధర రూ.100.31
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర: రూ.113.88
లీటర్ డీజిల్ ధర రూ. 101.57






