Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

by Jakkula.Mamatha |

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 25) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 25) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈరోజు(సోమవారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.115.69గా, డీజిల్ ధర 103.82గా ఉంది. ఇది నిన్నటి రూ.112.85 ధరతో పోలిస్తే స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. గత 10 రోజులుగా, ధరలు రూ.110.85 నుంచి రూ.115.69 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే డీజిల్ ధరలో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఇక, వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.13 కాగా లీటర్ డీజిల్ ధర రూ.103.29గా ఉంది. అలాగే.. ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.39, లీటర్ డీజిల్ ధర రూ. 104.11గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.88, లీటర్ డీజిల్ ధర రూ. 105.54గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే ఉన్నాయి. నిన్నటి పెట్రోల్ డీజిల్ ధరలతో పోలిస్తే ఈరోజు(సోమవారం) ధరలు స్వల్పంగా పెరిగాయి.

Next Story