- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Petrol Diesel Prices: ఈ రోజు(22-05-2026) పెట్రోల్, డీజిల్ ధరలు
by Jakkula.Mamatha |
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 22) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

X
దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 22) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈరోజు(శుక్రవారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.111.84, డీజిల్ ధర రూ. 99.95గా ఉంది. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే డీజిల్ ధరలో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఇక, వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.28 కాగా లీటర్ డీజిల్ ధర రూ.99.42గా ఉంది. అలాగే.. ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.69, లీటర్ డీజిల్ ధర రూ. 100.41గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.70, లీటర్ డీజిల్ ధర రూ. 101.40గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే ఉన్నాయి. నిన్నటి పెట్రోల్ డీజిల్ ధరలతో పోలిస్తే ఈరోజు(శుక్రవారం) ధరలు స్వల్పంగా పెరిగాయి.
Next Story






