- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూసుకొస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు..
by S Gopi |
దిశ, సినిమా : ఈ నెల మొదట్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పక్కా కమర్షియల్’ మూవీ అపజయాన్నే మూటకట్టుకుంది.

X
దిశ, సినిమా : ఈ నెల మొదట్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'పక్కా కమర్షియల్' మూవీ అపజయాన్నే మూటకట్టుకుంది. దీంతో ప్రేక్షకుల చూపు అప్‌కమింగ్ రిలీజెస్‌పై పడింది. ఈ క్రమంలో రామ్ నటించిన 'ది వారియర్' ఈ నెల 14న విడుదల కానుండగా.. 22న నాగ చైతన్య 'థాంక్యూ', 29న రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. చైతన్య 'థాంక్యూ'.. 'మజిలీ' తరహాలో సాఫ్ట్ మూవీ కావడంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే అవకాశం ఉంది. ఇక రవితేజ మూవీ అంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. ఇదే క్రమంలో రామ్ మూవీ మొదటిసారి మూడు భాషల్లో రిలీజ్ అవుతుండటంతో అంచనాలు మామూలుగా లేవు. అయితే ఏ సినిమా ప్రేక్షకాభిమానం పొందుతుంది? ఏది రేసులో వెనకబడుతుందో తెలియాలంటే ఈ నెలఖారు వరకు ఆగాల్సిందే.
Next Story






