- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బ్లాక్ డే’ రోజే మరో ప్రమాదం.. ముగ్గురు జవాన్లు మృతి
బ్లాక్ డే(ఫిబ్రవరి 14) రోజే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ముగ్గురు జవాన్లు మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.

X
దిశ, భద్రాచలం: 2019లో పుల్వామా ముష్కరుల దాడిలో జవాన్‌లను కోల్పోయిన తర్వాత, ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14ను దేశ ప్రజలు బ్లాక్ డేగా పాటిస్తున్నారు. అయితే, ఈ రోజు(ఫిబ్రవరి 14,2026) ఛత్తీస్‌గఢ్ దంతారి వద్ద 201 కోబ్రాకి చెందిన ముగ్గురు జవాన్లు ప్రమాదంలో మృతి చెందడం విషాదంగా మారింది. అద్దె కారులో నలుగురు జవాన్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒక సివిల్ ట్రక్ కారును ఢీ కొనడంతో ఈ ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఉమేద్ సింగ్, రాజ్ కుమార్ గౌడ్, ముఖేష్ కుమార్ లు మృతి చెందగా, అభిమాన్ రే అనే జవాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
Next Story






