- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్న జీయర్ కామెంట్స్‌పై స్వామి పరిపూర్ణానంద రియాక్షన్ ఇదే
by Bhoopathi Nagaiah |
సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్‌స్వామి చేసిన వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద ఖండించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్‌స్వామి చేసిన వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందు సమాజానికి చినజీయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమ్మక్క-సారలమ్మను కోట్ల మంది ఆరాధిస్తున్నారని, సమ్మక్క-సారలమ్మ పేరుతో బ్యాంక్‌లు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. చినజీయర్ వ్యాఖ్యలపై స్వామీజీలు స్పందించాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.
Next Story






