- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Panchangam: నేటి పంచాంగం(26-05-2026).. శుభ, అశుభ సమయాలు ఇవే!
ఈ రోజు(మే 26, 2026) మంగళవారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది. నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుంటారు. ఈ తరుణంలో ఈ రోజు(మే 26, 2026) మంగళవారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. పంచాంగ నిపుణుల ప్రకారం.. నేటి శుభ సమయం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం, సూర్యోదయం, యమగండం వంటి వివరాలు కూడా చూడవచ్చు.
ఈ రోజు తెలుగు పంచాంగం..
సూర్యోదయం సమయం : తె. 05:45 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.
సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:41 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.
శుభ సమయాలు
బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:09 గంటల నుంచి ఉదయం 04:57 గంటల వరకు ఉంటుంది.
అమృత కాలం సమయం: రా.11:28 నుండి రా.1:11 వరకు ఉంటుంది.
అభిజిత్ ముహూర్తం సమయం : ఉ.11:47 నుండి మ.12:39 వరకు ఉంటుంది.
అశుభ సమయాలు
వర్జ్యం: మ.1:09 నుంచి మ.2:52 వరకు ఉంటుంది.
యమగండం సమయం: ఉ.8:59 నుండి ఉ.10:36 వరకు ఉంటుంది.
దుర్ముహూర్తం సమయం :ఉ.8:20 నుంచి ఉ.9:12 వరకు రా.11:06 నుంచి రా.11:50 వరకు ఉంటుంది.
రాహుకాలం సమయం : మ.03:27 నుంచి సా.5:04 వరకు ఉంటుంది.
గుళికాకాలం సమయం : మ.12:13 నుంచి మ.1:50 వరకు ఉంటుంది






